మన గ్రామం – మన అభివృద్ధి – మన భవిష్యత్తు

మన గ్రామం మన బాధ్యత

సీఎం యూత్ అసోసియేషన్ · CM Youth Association

ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి యువతకు ఉపాధి అవకాశం, ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనే లక్ష్యంతో మన ప్రయాణం.

తాజా వార్తలు మరియు అప్‌డేట్స్

వస్తున్నాయి…

మన ఊరి అభివృద్ధికి మనందరం కలిసి అడుగులు వేద్దాం!

మన గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను ప్రజల ముందుంచుతూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, ప్రతి ఒక్కరినీ భాగస్వాములుగా చేసుకోవడమే మా ముఖ్య ఉద్దేశ్యం.

మన గ్రామ అభివృద్ధిలో మీరూ భాగస్వాములు కండి!

సభ్యులుగా చేరండి